పసిడి హారం చోరీ కేసులో నిందితుల అరెస్టు

మండలంలోని జడ్‌.కొత్తపట్నం గ్రామానికి చెందిన ఓ మహిళ బ్యాగు నుంచి బంగారం గొలుసు చోరీ చేసిన వ్యక్తిని రెండు రోజుల్లోనే పోలీసులు పట్టుకొని అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ జి.కోటేశ్వరరావు గురువారం ఇక్కడ మీడియాకు వెల్లడించారు.