విద్యాసంస్థల భూములు.. రియల్‌‌ ఎస్టేట్‌‌ మాఫియాకు వద్దు : రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ

విద్యాసంస్థల భూములను రియల్​ఎస్టేట్​ మాఫియాకు అప్పగించవద్దని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్​వెస్లీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.