ఫారిన్ బాటిళ్లలో చీప్ లిక్కర్..ఐదుగురు ముఠా సభ్యుల అరెస్టు

ఫారిన్ లిక్కర్ బాటిళ్లలో చీప్ లిక్కర్ నింపి విక్రయిస్తున్న గ్యాంగ్‌ను శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వివరాలను బుధవారం చంందానగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శంషాబాద్ ఎక్సైజ్ జిల్లా టాస్క్‌ఫోర్స్ అధికారి కృష్ణప్రియ వెల్లడించారు.