గంజాయితో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అరెస్టు

మందస రోడ్‌ (హరిపురం) రైల్వే స్టేషన్‌ వద్ద గంజాయితో సంచరిస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని అరెస్టు చేసి కేసునమోదు చేసినట్లు కాశీబుగ్గ రూరల్‌ సీఐ తిరుపతిరావు, మందస ఎస్‌ఐ కె.కష్ణప్రసాద్‌ తెలిపారు.