వరంగల్ లో జనవరి 9న తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల మహాసభ :నీలారపు రాజేందర్

ఈ నెల 9న వరంగల్ నగరంలో తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల 20వ మహాసభ, రాష్ట్ర సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ బీసీ ఉద్యోగుల కార్యదర్శి నీలారపు రాజేందర్ తెలిపారు.