పారదర్శకంగా ఓటర్ జాబితాను రూపొందిస్తాం : కలెక్టర్ సంతోష్

ఓటర్ జాబితాపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి పూర్తి పారదర్శకంగా రూపొందిస్తామని కలెక్టర్ సంతోష్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ లో ఓటర్ జాబితాపై పొలిటికల్ పార్టీ లీడర్లతో మీటింగ్ నిర్వహించారు.