అమెరికాలో భారీగా కొకైన్ అక్రమ రవాణా..ఇద్దరు భారతీయులు అరెస్ట్

అమెరికాలో అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు భారతీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ సెమీ ట్రక్కులో కొకైన్ తరలిస్తుండగా ఇండియానా రాష్ట్రంలో పుట్నం కౌంటీలో భారతీయ సంతతికి చెందిన గురుప్రీత్ సింగ్, జస్వీర్ సింగ్ లను అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు అరెస్టు చేశారు.