రష్యా ఆయిల్ ట్యాంకర్ స్వాధీనం చేసుకున్న అమెరికా.. నౌకలో ముగ్గురు భారతీయులు, పరిస్థితేంటంటే?

నడి సముద్రంలో అమెరికా కోస్ట్ గార్డ్ అధికారులు జరిపిన మెరుపు దాడి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెను సంచలనంగా మారింది. ఆంక్షలను ధిక్కరించి రష్యా చమురును రవాణా చేస్తోందన్న నెపంతో మెరినెరా అనే భారీ ట్యాంకర్‌ను అమెరికా బలగాలు తమ అదుపులోకి తీసుకున్నాయి. అయితే ఈ నౌకలో ముగ్గురు భారతీయ పౌరులు సిబ్బందిగా ఉన్నారు. ఒకవైపు అమెరికా తన చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని చెబుతుంటే.. రష్యా మాత్రం ఇది నయా వలసవాదం అని, అంతర్జాతీయ నౌకాయాన స్వేచ్ఛను కాలరాయడమేనని నిప్పులు చెరుగుతోంది.