పెంట తక్కువాయే.. యూరియా ఎక్కువాయే..! గ్రామాల్లో పశువులతో పాటే కనుమరుగైన పెంట బొందలు

కరీంనగర్ , వెలుగు: ఒకప్పుడు పంట పొలాల్లో ఎరువుగా వాడిన పెంటలిప్పుడు కనుమరుగయ్యాయి. గ్రామాల్లో పశువులు లేవు. వాటి పేడ లేదు. ఇంటి దగ్గర తడిచెత్త కూడా పాశితో పాటే చెత్త బండ్లలో సెగ్రిగేషన్​ షెడ్లకు చేరుతున్నది