జనన,మరణాల్లో.. మగవాళ్లే టాప్

జననాల్లోనే కాదు.. మరణాల్లోనూ పురుషుల సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. ఆడపిల్లలు వద్దనుకుని అబార్షన్లు చేయిస్తుండడంతో మగపిల్లల జననాలు పెరుగుతున్నాయి. మగవాళ్ల మాదిరిగానే ఆడవాళ్లకు అనారోగ్య సమస్యలూ ఉన్నాయి.