ఇవాళ్టి ( జనవరి 9 ) నుంచి హైదరాబాద్ లో సంక్రాంతి ట్రాఫిక్.. ఈ ఏరియాల వైపు వెళ్లేటోళ్లు బీ అలర్ట్..

బషీర్‌బాగ్, వెలుగు: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలో భారీ ట్రాఫిక్ ఏర్పడే అవకాశముందని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు నగరవ్యాప్తంగా సమగ్ర ట్రాఫిక్ అడ్వైజరీని గురువారం విడుదల చేశారు