రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్స్.. సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు

రిలయన్స్ ఫౌండేషన్ 2025-26 విద్యా సంవత్సరానికి అందించే స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక అయ్యారు.