మోడీ హ్యాపీగా లేరు: భారత సుంకాలపై మరోసారి ట్రంప్ కీలక వ్యాఖ్యలు
భారత సుంకాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ, తన మధ్య రాజకీయ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉన్నప్పటికీ, రష్యాతో భారతదేశం చమురు వ్యాపారం కొనసాగించడం