స్థానికంగా సోమవారం నిర్వహించిన ఎంపీపీ ఎన్నికల్లో విప్ కాలవ శ్రీనివాసులు, ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ దౌర్జన్యానికి పాల్పడ్డారని వైసీపీ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి, ఇతర నాయకులు ఆరోపణలు చేయడం సరికాదని టీడీపీ నాయకులు మండిపడ్డారు.