Traffic Challans: వాహనదారులకు శుభవార్త.. ట్రాఫిక్ చలాన్లు పూర్తిగా మాఫీ, కొన్నింటిపై భారీ డిస్కౌంట్లు.. ఒక్కరోజే ఛాన్స్

Traffic Challans Discount: వాహనదారులకు ఢిల్లీ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈనెల 10వ తేదీన లోక్ అదాలత్‌ను నిర్వహించనున్నట్లు తెలిపింది. ట్రాఫిక్ చలాన్లపై భారీ డిస్కౌంట్లు అందించేందుకు రెడీ అయింది. నేషనల్ లోక్ అదాలత్ ద్వారా వాహనదారులు తమ పెండింగ్ ట్రాఫిక్ చలానాలను తక్కువ జరిమానాతో క్లియర్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇందుకోసం ఈనెల 5 నుంచే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా.. అందులో టోకెన్ పొందిన వారికి మాత్రమే ఈ లోక్ అదాలత్‌లో పాల్గొనే అవకాశం ఉంటుంది.