సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 18న మేడారం మహాజాతరకు వస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆదివారం మంత్రి సీతక్క, ఎంపీ పోరిక బలరాం నాయక్తో కలిసి మంత్రి పొంగులేటి వనదేవతలను దర్శించుకొని, అభివృద్ధి పనులను పరిశీలించారు.