మినుములూరు సర్పంచ్‌ చిట్టెమ్మకు అరుదైన అవకాశం

పాడేరు మండలం మినుములూరు సర్పంచ్‌ లంకెల చిట్టెమ్మకు అరుదైన అవకాశ ం లభించింది. మహారాష్ట్రలోని పుణెలో ఈ నెల 8, 9 తేదీల్లో కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయ స్థాయి సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం లభించింది.