జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు ఆయా పార్టీలు వ్యూహరచన చేస్తున్నా యి. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల పరిధలో మొత్తం 50 వార్డులు ఉన్నాయి. వీటిల్లో అత్యధిక స్థానాల్లో గెలుపొంది చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు.