కొండముచ్చు వేషధారణలో కోతులను తరిమిన సర్పంచ్

కోతులను భయపెట్టి తరిమేందుకు సర్పంచ్ కొండెంగి అవతారమెత్తాడు. మహబూబాబాద్​బయ్యారం మండలం కొత్తపేట మేజర్ పంచాయతీ కాంగ్రెసు సర్పంచ్ భూక్య ప్రవీణ్ నాయక్ విన్నూత ఆలోచన చేశాడు.