కోర్టుల బలోపేతంతోనే త్వరితగతిన న్యాయ సేవలు అందుతాయని హైకోర్టు జడ్జి కే లక్ష్మణ్ పేర్కొన్నారు. ఆదివారం హైకోర్టు న్యాయ మూర్తులు సృజన, నందికొండ నర్సింగరావులతో కలిసి నిర్మల్ లో నూతనంగా నిర్మించనున్న జిల్లా కోర్టు భవన సముదాయానికి శంకుస్థాపన చేశారు.