IPL 2026: హైదరాబాద్ బౌలింగ్ ఆశాకిరణం.. నెట్స్‌లో దినేశ్ కార్తీక్‌ను బెంబేలెత్తించిన SRH బౌలర్.. వీడియో వైరల్

సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తరఫున బరిలోకి దిగనున్న సాకిబ్ నెట్స్‌లో నిప్పులు చెరుగుతున్నాడు. ప్రాక్టీస్ సెషన్ లో భాగంగా స్వింగ్, బౌన్సర్లతో విరుచుకుపడుతున్నాడు. నెట్స్ లో వెటరన్ ఫినిషర్ దినేశ్ కార్తీక్ సైతం సాకిబ్ హసన్ బౌలింగ్ ఆడలేకపోతున్నాడు.