Konaseema: కోనసీమ జిల్లా మలికిపురం మండలంలో ONGC గ్యాస్‌లీక్

కోనసీమ జిల్లాలో ONGC పైప్‌లైన్ నుంచి భారీగా గ్యాస్ లీక్ అవడం తీవ్ర కలకలం రేపింది. మలికిపురం మండలం ఇరుసమండ సమీపంలో గ్యాస్ లీక్‌తో పాటు మంటలు ఎగసిపడటంతో గ్రామం అంతా పొగమయంగా మారింది. ముందు జాగ్రత్తగా అధికారులు ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు. ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీసి సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.