వెనిజులా అధ్యక్షుడు మదురోకు పుట్టపర్తి సాయిబాబాతో ఉన్న ఆధ్యాత్మిక బంధం ఇదే!

అమెరికా దళాల చేతికి చిక్కిన వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోకు పుట్టపర్తి సత్యసాయిబాబాతో విడదీయలేని అనుబంధం ఉంది. 2005లో ఆయన పుట్టపర్తిని సందర్శించారు. మదురోకు భారత్‌తో ఉన్న ఈ ఆసక్తికర ఆధ్యాత్మిక విశేషాలు మీకోసం.