Minister Nimmala Ramanaidu: సీమ ఎత్తిపోతలను ఆపింది జగనే!

రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి హోదాలో 2020లోనే వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆపేశారని జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు తేల్చి చెప్పారు.