Nizamabad Jail: నిజామాబాద్‌ జైలర్‌ సస్పెన్షన్‌

నిజామాబాద్‌ జిల్లా సెంట్రల్‌ జైలులో గంజాయి దొరికిన ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్‌ అయ్యారు. కారాగారంలోకి మాదక ద్రవ్యాలతో పాటు ఇతర మత్తు పదార్థాలు సరఫరా అవుతున్నాయన్న ఆరోపణలపై పూర్థి స్థాయిలో విచారణ జరిపారు. వాస్తవాలు వెలుగులోకి రావడంతో ఒక జైలర్‌ను సస్పెండ్‌ చేశారు.