The RajaSaab: ‘ది రాజా సాబ్’ సెన్సార్ క్లియర్.. హారర్ కామెడీలో రికార్డ్ నిడివి! ప్రభాస్ రాజాసాబ్ కథ ఇదేనా?

ప్రభాస్ హీరోగా నటించిన హారర్ ఫాంటసీ మూవీ ‘ది రాజా సాబ్’ సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి U/A సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమా మొత్తం 189 నిమిషాల (3 గంటల 9 నిమిషాలు) రన్‌టైమ్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలోని కొన్న