T20 World Cup 2026: ఇండియాలో మీకేం జరగదు.. మాది హామీ: బంగ్లా క్రికెట్ బోర్డును ఒప్పించేందుకు ఐసీసీ ప్రయత్నాలు

రిపోర్ట్స్ ప్రకారం ఇండియా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుల మధ్య ఉద్రిక్తతను తగ్గించడానికి ఐసీసీ ప్రయత్నాలు చేస్తోంది. 2026 టీ20 ప్రపంచ కప్ లో బంగ్లాదేశ్ ఆడబోయే మ్యాచ్ లను ఇండియా నుంచి శ్రీలంకకు తరలించాలన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) రిక్వెస్ట్ ను ఐసీసీ ఒకసారి పునరాలోచించమని కోరింది.