Phone Tapping Case: డైలీ సీరియల్‌లా ఫోన్ ట్యాపింగ్ కేసు: ఎంపీ రఘునందన్

ఫోన్ ట్యాపింగ్ కేసులో కర్త, కర్మ అన్ని ఒకరి వైపే వేలు చూపిస్తున్నాయని.. కానీ ఆయనను పిలిచెందుకు భయపడుతున్నారంటూ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ తతంగమంతా ఎన్నికల కోసం పిలుస్తున్నట్లుగా ఉందని విమర్శించారు.