ED Raids IPAC Kolkata: ఈడీ రెయిడ్స్‌తో బెంగాల్‌లో కలకలం.. ఐప్యాక్ చీఫ్ ఇంటికి సీఎం మమత

అధికార తృణయూల్ కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ వ్యవహారాలను పర్యవేక్షించే కన్సల్టెన్సీ సంస్థ ఐప్యాక్ చీఫ్ ప్రతీక్ జైన్ ఇంట్లో ఈడీ రెయిడ్స్‌ను నిర్వహించింది. ఇదే సమయంలో ఆయన ఇంటికి పశ్చిమ బెంగాల్ సీఎం వెళ్లడం కలకలానికి దారి తీసింది.