ధూంధాంగా ఫ్రెషర్స్ డే.. అంబేద్కర్ లా కాలేజీలో గ్రాండ్గా సెలబ్రేషన్స్ .

బాగ్ లింగంపల్లిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లా కాలేజీలో గురువారం ఫ్రెషర్స్ డే వేడుకలు గ్రాండ్​గా జరిగాయి. విద్యార్థులు కల్చరర్​ యాక్టివిటీస్​తో దుమ్ములేపారు. జానపదాల నృత్యాలు ధూంధాంగా సాగాయి.