మాజీ ఐపీఎస్ ఇంటి ఎదుట యువకుడి రచ్చ... రోడ్డును బ్లాక్ చేసే అధికారం ఎవరిచ్చారంటూ ఫైర్
జూబ్లీహిల్స్, వెలుగు : ‘రోడ్డును బ్లాక్ చేసేందుకు అధికారం ఎవరిచ్చారు’ అంటూ ఓ యువకుడు మాజీ ఐపీఎస్ఆఫీసర్ఇంటి ఎదుట రచ్చ చేశాడు. ఇంట్లోకి వెళ్లి న్యూసెన్స్చేశాడు. దీంతో అతడిపై జూబ్లీహిల్స్పోలీస్