ఇష్టముంటేనే పరిశ్రమల తరలింపు ..ఎవర్నీ బలవంతపెట్టం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్‌ను మరింత నివాసయోగ్యంగా, విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకే ‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్’ (హిల్ట్) పాలసీని తీసుకొచ్చామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.