‘హోప్ ఆఫ్ ది నేషన్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం

అసెంబ్లీలోని సీఎం చాంబర్​లో ‘హోప్ ఆఫ్ ది నేషన్’ పుస్తకాన్ని సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. పాత్రికేయుడు దొమ్మాట వెంకటేశ్ ఈ పుస్తకాన్ని రాశారు.