కవిత ఆరోపణలపై ఎంక్వైరీ చేయించాలి : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు
బీఆర్ఎస్ అవినీతి, అక్రమాలపై ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని వెంటనే ఎంక్వైరీ చేయించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు డిమాండ్ చేశారు.