Arjun Tendulkar wedding: సచిన్ టెండూల్కర్ కుమారుడికి పెళ్లి ఫిక్స్.. వెడ్డింగ్ డేట్ ఎప్పుడంటే..?
సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. సానియా చందోక్ తో అర్జున్ వివాహం ఖరారైంది. అర్జున్ ఈ సంవత్సరం మార్చి 5న సానియా చందోక్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం.