Grand Pedapolamamba Temple Festival Celebrated with Grandeur
ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ మేనత్త అయిన పెద పోలమాంబ అంపకోత్సవాన్ని మంగళవారం శంబరలో ఘనంగా నిర్వహించారు. సాయంత్రం నాలుగు గంటలకు చదురుగుడి నుంచి అమ్మవారి ఊరేగింపు ప్రారంభమైంది. ఈ సందర్భంగా దారిపొడువునా ఘటాలకు భక్తులు, గ్రామస్థులు ప్రత్యేక పూజలు చేశారు.