US President Trump: కొందామా.. కొట్టేద్దామా?

ఎన్నో సహజ వనరులకు నెలవైన గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ‘కు’తంత్రం మొదలుపెట్టారు. వెనెజువెలా అధ్యక్షుడు మదురోను ఆ దేశం నుంచి ఎత్తుకొచ్చిన తర్వాత గ్రీన్‌ల్యాండ్‌పైనే దృష్టిపెట్టారు.