ఢిల్లీలో ప్రార్థన మందిరం సమీపంలో కూల్చివేతలు: స్థానిక అల్లర్లతో హై టెన్షన్

అక్రమ నిర్మాణాల కూల్చివేత క్రమంలో పాత ఢిల్లీలో ఉద్రికత్త నెలకొంది. ఢిల్లీలోని రాంలీలా మైదానం సమీపంలో సయ్యద్ ఫయిజ్ ఇలాహి మసీదు దగ్గర అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుండగా ఆందోళన కారులు అడ్డుకున్నారు.