జ్యోతిష్యం : సంక్రాంతి తరువాత కుజుడు .. మకరరాశిలోకి ప్రవేశం.. ఏ రాశి వారికి అదృష్టం వరిస్తుంది..!

నవరి 16 శుక్రవారం ఉదయం 4.27 గంటలకు కుజుడు మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇది కొన్ని రాశుల వారికి సానుకూల ప్రభావం చూపిస్తే.. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ప్రభవాన్ని చూపిస్తోంది. గ్రహాల కమాండర్ కుజుడు రాశి మార్పు వలన ఏ రాశి వారికి ఎలా ఉంటుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం...