సూపర్ ఇన్నోవేషన్.. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే..ఈ AIహెల్మెట్ పట్టిస్తుంది

ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించే వాహనదారుల చూస్తూ కోపం వచ్చేది.. విసుక్కునే వాడు..పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకునేవాడు. ప్రతిరోజూ ఇదే గొడవ. ఎలాగైనా ఈ సమస్యకు చెక్ పెట్టాలనుకున్నాడు పంకజ్.. స్వతహాగా ఇంజనీరు కావడంతో ఓ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాడు. స్వయంగా ఏఐ హెల్మెట్ ను తయారు చేశారు.