ఫోన్ ట్యాపింగ్ కేసులో.. హరీశ్ రావు విచారణకు సుప్రీం నో

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావు, పోలీస్ ఉన్నతాధికారి రాధాకిషన్ రావును విచారించేందుకు అనుమతివ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఈ వ్యవహారంలో హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.