దేశ భవిష్యత్‌‌‌‌‌‌‌‌ను నిర్మించే మౌన కర్మాగారం సరస్వతి శిశు మందిర్ : మంత్రి బండి సంజయ్ కుమార్

దేశ భవిష్యత్‌‌‌‌‌‌‌‌ను నిర్మించే మౌన కర్మాగారం సరస్వతి శిశు మందిర్ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. నవ భారత నిర్మాణానికి కృషి చేసే శిల్పులు శిశుమందిర్ గురువులని కొనియాడారు.