Samantha : సామ్ పవర్‌ఫుల్ రీఎంట్రీ.. ‘మా ఇంటి బంగారం’ ఊరమాస్ ట్రైలర్ రిలీజ్!

టాలీవుడ్ బ్యూటీ సమంత ఈ సారి రూటు మార్చేసింది. ఇప్పటివరకు గ్లామర్ పాత్రలే పరిమితమైన ఈ ముద్దుగుమ్మ ఈ సారి యాక్షన్ మోడ్ లోకి వచ్చేసింది. లేటెస్ట్ ఆమె నటిస్తున్న మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaaram) టీజర్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇప్పుడు ఇది సోషల్ మీడియాను ఊపేస్తోంది.