Bomb Threats: జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపులు

రాష్ట్రంలోని పలు జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. బాంబు స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌లతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించగా ఉత్తుత్తి బెదిరింపులేనని తేలింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.