టీసీఎస్ టెక్కీలకు షాకింగ్ వార్త.. వర్క్ ఫ్రమ్ హోం చేస్తే ప్రమోషన్స్, హైక్స్ ఉండవ్..

దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ తన ఉద్యోగులపై 'వర్క్ ఫ్రమ్ ఆఫీస్' రూల్స్ మరింత కఠినతరం చేస్తోంది. ఆఫీసుకు రావాలనే నిబంధనను పాటించని ఉద్యోగులకు ఈసారి అప్రైజల్స్ నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐటీ రంగంలో అగ్రగామిగా ఉన్న సంస్థ నుంచి వచ్చిన ఈ హెచ్చరిక ఇప్పుడు వేలాది మంది ఉద్యోగుల్లో కలవరం సృష్టిస్తోంది.