లుట్నిక్ చెప్పింది ఉత్తదే.. ట్రంప్, మోడీ 8 సార్లు ఫోన్ మాట్లాడుకున్నరు: ఇండియా
ప్రధాని మోడీ ట్రంప్‌తో నేరుగా ఫోన్ మాట్లాడకపోవడం వల్లే భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం ఆలస్యమైందని యూఎస్ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ చేసిన వ్యాఖ్యలను ఇండియా తీవ్రంగా ఖండించింది.