Sankranti Bus Charges: ప్రైవేటు ట్రావెల్స్‌పై ఉక్కుపాదం.. అధిక చార్జీలు వసూలు చేస్తే..

సంక్రాంతి పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని ప్రైవేటు ట్రావెల్స్ సంస్థలు దోపిడీకి తెరలేపాయి. టికెట్ ధరలు సాధారణ రోజుల్లో నామమాత్రంగా ఉంటే.. పండుగ సీజన్‌లో మాత్రం మూడింతలు వసూలు చేస్తున్నట్లు ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి.