IND vs NZ: ఫార్మాట్ మారినా అదే బ్యాడ్‌లక్: చివరి మ్యాచ్‌లో సెంచరీ చేసినా టీమిండియాలో నో ఛాన్స్

తొలి వన్డేకు తుది జట్టులో జైశ్వాల్ కు స్థానం లేదు. కెప్టెన్ శుభమాన్ గిల్ గాయం నుంచి కోలుకొని జట్టులో చేరడంతో జైశ్వాల్ ప్లేయింగ్ 11లో చోటు కోల్పోనున్నాడు. టీమిండియాలో ప్రస్తుతం టాప్-5 ఫిక్సయిపోయారు.