అమెరికాలో కాల్పుల కలకలం.. ఆరుగురి మృతి

అమెరికాలో కాల్పులు కలకలం రేపిన నేపథ్యంలో ఏకంగా ఆరుగురు మరణించారు. అమెరికాలోని మిసీసీపీ రాష్ట్రంలో కాల్పులు చోటు చేసుకున్నాయి.