స్క్రీనింగ్ పరీక్షకు మంచి రెస్పాన్స్ : మహబూబ్నగర్ ఫస్ట్ పర్యవేక్షకుడు గుండా మనోహర్
మహబూబ్నగర్ ఫస్ట్, వందేమాతరం ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షకు అపూర్వ స్పందన లభించిందని మహబూబ్నగర్ ఫస్ట్ పర్యవేక్షకుడు గుండా మనోహర్ తెలిపారు.